Telangana Geography : Telangana Geography is the Most Important topic in Prestigious Exams like Telangana TSPSC Groups, TS DSC, and Other Exams. Many aspirants are interested in entering these prestigious jobs. Due to high competition, choose high weightage related subjects and get a job with smart study. Civics, History, Geography, Economics, Science and Technology, Contemporary subjects play a very important role in these exams. So for those candidates who are interested in TSPSC Group-1,2,3,4, Police, Revenue, etc. exams, Adda247 Telugu provides some important topics related to one of these topics Telangana Geography PDF in this article.
Telangana Geography | తెలంగాణ భూగోళశాస్త్రం
చరిత్ర, సంస్కృతి, ప్రకృతి అందాలతో నిండిన తెలంగాణ భౌగోళిక స్వరూపం కి సంభందించిన తెలంగాణ భూగోళశాస్త్రం కోసం వెతుకుతున్నారా?. తెలంగాణ వైవిధ్యభరితమైన ప్రకృతి దృశ్యాలు, దాని గొప్ప వారసత్వం, ఈ అద్భుతమైన రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన డైనమిక్ శక్తుల రహస్యాలను వెలికితీయడానికి ఈ స్టడీ మెటీరియల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. తెలంగాణను నిర్వచించే ప్రత్యేకమైన భౌగోళిక స్వరూపాన్ని, వృక్ష సంపద మరియు అడవులు, నదులు, వ్యవసాయం మరియు మరిన్ని అంశాలతో కూడిన సమగ్ర స్టడీ మెటీరీయల్ మేము ఇక్కడ అందిస్తున్నాము. తెలంగాణ లో జరిగే పోటీ పరీక్ష లకు ప్రిపేర్ అయ్యే అభ్యర్ధులకు ఈ మెటీరీయల్ మంచి వనరు. ఇక్కడ మేము Telangana Geography (తెలంగాణ భూగోళశాస్త్రం) కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలను PDF రూపంలో అందిస్తుంది.
Telangana Geography Chapterwise (తెలంగాణ భూగోళశాస్త్రం తెలుగులో)
TSPSC గ్రూప్స్, పోలీస్ ,రెవెన్యూ , వంటి అన్ని పరీక్షలలో అడిగే ప్రశ్నల సరళిని అనుసరించి అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సమగ్రమైన సిలబస్ తో కూడిన సమాచారం ఈ క్రింద ఇవ్వడం జరిగింది.
- Telangana – Irrigation and Hydropower | తెలంగాణ – నీటిపారుదల మరియు జలవిద్యుత్
- Telangana – Power source | తెలంగాణ – శక్తి వనరు
- Telangana – Industrial Development | తెలంగాణ – పారిశ్రామిక అభివృద్ధి
- Telangana – Minerals | తెలంగాణ – ఖనిజాలు