Hyderabad Bonalu : భాగ్యనగరంలో బోనాల సందడి మొదలైంది. లాల్ దర్వాజా అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. బోనాలు దృష్ట్యా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు చోట్ల ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు. అలాగే నేడు, రేపు మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీసులు ఆదేశించారు.
from Telangana News Today, తెలంగాణ వార్తలు ఈనాడు తెలుగు, Latest News Telangana Telugu https://ift.tt/RXC7zNZ
via IFTTT
Hyderabad Bonalu : హైదరాబాద్ లో బోనాల సందడి-నగరంలో నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు, వైన్ షాపులు బంద్
Sunday, July 28, 2024
Tags