
NPCIL Recruitment 2025 Latest Deputy Manager & JHT job notification Apply Now : నిరుద్యోగులకు మంచి అదిరిపోయే శుభవార్త ఎందుకంటే ఈరోజు మేము మీకోసం విద్యుత్ సబ్ స్టేషన్ నుండి విడుదల చేసిన భారీ బంపర్ రిక్రూమెంట్ మీ ముందుకు తీసుకొచ్చాము. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) లో డిప్యూటీ మేనేజర్ (HR, F&A, లీగల్ మరియు సి & ఎంఎం) & జూనియర్ హిందీ అనువాదకుడు ఉద్యోగుల కోసం షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు నుంచి www.npcil.nic.in ఆన్‌లైన్ దరఖాస్తు 07.11.2025 (1000 గంటలు) నుండి ప్రారంభమవుతుంది మరియు 27.11.2025 (1700 గంటలు)న ముగుస్తుంది.
భారత ప్రభుత్వ అణుశక్తి శాఖ పరిపాలనా నియంత్రణలో ఉన్న ఒక ప్రధాన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (CPSE), న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) డిప్యూటీ మేనేజర్ (HR),డిప్యూటీ మేనేజర్ (F&A), డిప్యూటీ మేనేజర్ (లీగల్) మరియు డిప్యూటీ మేనేజర్ (సి & ఎంఎం) & జూనియర్ హిందీ అనువాదకుడు అర్హత కలిగిన భారతీయ పౌరుల నుండి www.npcil.nic.in ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 27.11.2025 నాటికి వయోపరిమితి 18-30 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి. డిప్యూటీ మేనేజర్ ప్రారంభం జీతం పే లెవల్ 10 రూ. 56,100/- మరియు జూనియర్ హిందీ అనువాదకుడు రూ. 35,400/-పే లెవల్ 6 నెల జీతం ఉంటుంది. మొత్తం ఉద్యోగాలు 103 ఉన్నాయి. SC / ST / PwBD / Ex-Servicemen / Female అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు కూడా లేదు. నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్ అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి సొంత జిల్లాలో ఉద్యోగం వస్తుంది. అర్హత కలిగిన అభ్యర్థులు 27.11.2025 1700 గంటలు లోపల ఆన్లైన్ లో www.npcil.nic.in అప్లై చేసుకోవాలి.
పోస్టుల సంఖ్య : డిప్యూటీ మేనేజర్ (HR),డిప్యూటీ మేనేజర్ (F&A), డిప్యూటీ మేనేజర్ (లీగల్) మరియు డిప్యూటీ మేనేజర్ (సి & ఎంఎం) & జూనియర్ హిందీ ట్రాన్సలేటర్ – 103 ఖాళీలు ఉన్నాయి.
NPCIL Recruitment 2025, Latest Deputy Manager Jobs, JHT 103 Vacancy Overview :
సంస్థ పేరు :: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL)లో నోటిఫికేషన్ వచ్చేసింది.
పోస్ట్ పేరు :: డిప్యూటీ మేనేజర్ (HR, F&A, లీగల్ మరియు సి & ఎంఎం) & జూనియర్ హిందీ అనువాదకుడు పోస్టులు భర్తీ.
మొత్తం పోస్టుల సంఖ్య : 103
నెల జీతం : రూ.35,400/- to రూ. 56,100/-
వయోపరిమితి :: 18 to 30 సంవత్సరాలు
విద్య అర్హత :: ఇంజనీరింగ్ డిగ్రీ & డిప్లమా అర్హత కలిగిన అభ్యర్థులు
దరఖాస్తు ప్రారంభం :: 07 నవంబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 27 నవంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ :: www.npcil.nic.in/
విద్యార్హత :
•డిప్యూటీ మేనేజర్ (HR) : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి HR/ ఇండస్ట్రియల్ రిలేషన్స్ & పర్సనల్ మేనేజ్‌మెంట్ లో MBA/PG డిప్లొమాతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
•డిప్యూటీ మేనేజర్ (F&A) : గుర్తింపు పొందిన బోర్డు నుండి 60% మార్కులతో CA/ICWA లేదా MBA (ఫైనాన్స్)/M.Com పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
•డిప్యూటీ మేనేజర్ (లీగల్): గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి లా డిగ్రీ (LLB లేదా ఇంటిగ్రేటెడ్ LLB) అర్హత కలిగి ఉండాలి.
•డిప్యూటీ మేనేజర్ (సి & ఎంఎం): గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు MBA/PG డిప్లొమా ఇన్ మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసిన అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు.
•జూనియర్ హిందీ అనువాదకుడు : గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి అనువాద ప్రావీణ్యంతో హిందీ/ఇంగ్లీషులో మాస్టర్స్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి: వయస్సు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ మరియు ఓబీసీలకు రూ. 500/- ఎస్సీ, ఎస్టీ, PwBD / Ex-Servicemen / మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ ధృవీకరణ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో
దరఖాస్తు విధానం : పోస్టులు & కేటగిరీల వారీగా ఖాళీలు, బ్యాక్‌లాగ్‌ల విభజనతో కూడిన వివరణాత్మక ప్రకటన. ఖాళీలు, అర్హత ప్రమాణాలు, అనుభవం, ఎంపిక ప్రక్రియ మొదలైన వాటి గురించి సమాచారం www.www.in లో అందుబాటులో ఉంటుంది. npcrlcareers. in మరియు www.npcil.nic.in ఆన్‌లైన్ దరఖాస్తు 07.11.2025 (1000 గంటలు) నుండి ప్రారంభమవుతుంది మరియు 27.11.2025 (1700 గంటలు)న ముగుస్తుంది.
దరఖాస్తు చివరి తేదీ:
•ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం తేదీ : 07.11.2025 (1000 గంటలు)
•ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ: 27.11.2025 (1700 గంటలు)న ముగుస్తుంది.
Notification Pdf Click Here
Official Website Click Here
Online Apply Link Click Here
