తెలంగాణ నిరుద్యోగులకు TGPSC నుంచి అదిరిపోయే ఉద్యోగ అవకాశం

P Madhav Kumar

తెలంగాణ నిరుద్యోగులకు TGPSC నుంచి అదిరిపోయే ఉద్యోగ అవకాశం! టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ అర్హతతో పాటు వయస్సు, ఎంపిక విధానం, జీతం మరియు అప్లికేషన్ తేదీలకు సంబంధించిన పూర్తి వివరాలను ముందుగా అధికారిక నోటిఫికేషన్‌లో తప్పకుండా చెక్ చేయండి. పోస్ట్: Town Planning Assistant అర్హత: Degree వయస్సు: 18–44 సంవత్సరాలు జీతం: ₹58,850 – ₹1,37,050 వరకు అర్హత ఉన్నవారు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. మరిన్ని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు & నోటిఫికేషన్ల కోసం Follow చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్‌కు Share చేయండి! SWAMY INTERNET - JADCHERLA
Tags
f