Tg Dsc Key 2024 : తెలంగాణ డీఎస్సీ పరీక్షల ప్రిలిమినరీ కీ విడుదల TG DSC Key 2024 : తెలంగాణ డీఎస్సీ పరీక్షల ప్రిలిమినరీ కీ విడుదల

Tg Dsc Key 2024 : తెలంగాణ డీఎస్సీ పరీక్షల ప్రిలిమినరీ కీ విడుదల TG DSC Key 2024 : తెలంగాణ డీఎస్సీ పరీక్షల ప్రిలిమినరీ కీ విడుదల

P Madhav Kumar

 


TG DSC Key 2024 : తెలంగాణలో డీఎస్సీ పరీక్ష ప్రిలిమినరీ కీ విడుదలైంది. అభ్యర్థులు డీఎస్సీ కీ తో పాటు రెస్పాన్స్ షీట్లు వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. డీఎస్సీ కీ పై అభ్యంతరాలను ఈ నెల 20వ తేదీలోగా తెలియజేయాలని విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు. స్కూల్‌ అసిస్టెంట్‌, లాంగ్వేజ్‌ పండిట్‌, సెకెండరీ గ్రేడ్‌ టీచర్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులకు సంబంధించి వేర్వేరుగా ప్రిలిమినరీ కీలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,062 టీచర్ల పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు. డీఎస్సీ పరీక్షలకు 2,45,263 మంది హాజరయ్యారు.

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow