పాలమూరు: ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు
మహబూబ్నగర్ జిల్లాలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 18 ఏళ్లు నిండిన నిరుద్యోగ యువతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రి ప్రియ కోరారు. ఎంపికైన వారికి జీతంతో పాటు కమిషన్ లభించనుంది. పూర్తి వివరాలకు 96409 90107 సంప్రదించాలన్నారు.
