APEDCET ఫలితాలు విడుదల

P Madhav Kumar

APEDCET-2026 ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఈ ఏడాది 19,880 మంది పరీక్ష రాయగా 19,741 మంది క్వాలిఫై అయ్యారని వెల్లడించారు. పాస్ పర్సంటేజీ 99.30%గా ఉందని పేర్కొన్నారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed) కోర్సులో ప్రవేశాలకు ఈ పరీక్ష నిర్వహిస్తారు.

Tags
f