MBNR: ALERT.. స్కాలర్షిప్ గడువు పెంపు

P Madhav Kumar

కర్ణాటక– తెలంగాణ రాష్ట్రాల మధ్య జల విషయాల గురించి నిన్న ఇరు రాష్ట్రల మంత్రులు సమావేశమై చర్చించిన విషయం తెలిసిందే. కాగా ఈ సమావేశంలో కృష్ణ మండలంలోని కోల్పూర్ నుంచి కర్ణాటకలోని రాయచూరు జిల్లా కోర్త్కొండ గ్రామం వరకు బ్యారేజీతో పాటు వంతెన నిర్మించాలని ప్రతిపాదన వచ్చినట్లు, దీనికోసం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

2025-26 ఏడాదికి గాను స్కాలర్ షిప్ దరఖాస్తుల గడువును ప్రభుత్వం పెంచింది. ఈనెల 31వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. E-Pass లో విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 20 లోగా గడువు ముగియగా.. సాంకేతిక, ఇతర సమస్యలతో పలు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోలేకపోయారు. ఈ మేరకు అప్లై చేసుకోలేని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

https://telanganaepass.cgg.gov.in
Tags
f