హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి. TG PECET-2026 పరీక్షలు మే 31 నుంచి జూన్ 3 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
హాల్‌టికెట్ డౌన్‌లోడ్ విధానం:
- అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి
- “Download Hall Ticket” లింక్‌పై క్లిక్ చేయాలి
- రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి
- హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి
TG PECET-2026 ద్వారా బీపీఈడీ (2 సంవత్సరాలు), డీపీఈడీ (2 సంవత్సరాలు) కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించనున్నారు.