తెలంగాణ ఐసెట్ (TG ICET) 2026 ఫలితాలు విడుదలయ్యాయి.
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TGCHE) అధికారులు ఈ రోజు (జూన్ 12, 2026) మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు.
ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి:
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్
https://icet.tgche.ac.in/ ను సందర్శించాలి.హోం పేజీలో ఉన్న 'TG ICET Results 2026' లింక్‌పై క్లిక్ చేయాలి.
మీ హాల్‌టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
మీ ర్యాంక్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది, దానిని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.
SWAMY NEWS
